B. V. Prasad

B. V. Prasad
Born09/11/1931
Occupation(s)Director
Producer
SpouseB Padmavathi
ChildrenB.V.P.A Gopinath

Madhumathi N Manjusha Ch B.V. Prabhunath Kavitha Madhuri A

B.V. Premnath
AwardsNational Award, Best Telugu Language Film.
Shri B.V. Prasad

B. V. Prasad (born Barla Venkata Prasad) was an Indian film director known for his works in Telugu cinema. In 1971, he directed Mattilo Manikyam which won the National Film Award for Best Feature Film in Telugu, for that year.

Filmography

Awards

National Film Awards

References

  1. ^ "TeluguCinema.Com - Tribute: Late Sri Rajashri 1934-1994". Telugucinema.com. Archived from the original on 26 March 2014. Retrieved 26 March 2014.
  2. ^ B.V. Prasad - IMDb
  3. ^ National Film Awards, India (1972)
  4. ^ "National Film Awards - 1972". Archived from the original on 4 May 2018. Retrieved 26 March 2014.
  5. ^ "Ramaya Thandri 1975 Telugu Movie Wiki, Cast Crew, Songs, Videos, Release Date". MovieGQ. Retrieved 1 April 2023.

� �బి. వి. ప్రసాద్ గారికి జయంతి నివాళులు 🌹

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

బి. వి. ప్రసాద్

జననం09-11- 1931

రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్, India

మరణం 26-08- 1990

వృత్తి దర్శకత్వం

బి. వి. ప్రసాద్ (పూర్తిపేరు బార్ల వెంకట వరప్రసాద్) ప్రముఖ తెలుగు దర్శకుడు. మట్టిలో మాణిక్యం (1971) చిత్రానికి గాను ఇతనికి ఉత్తమ తెలుగు చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

చిత్రసమాహారం

1985 - ఊరికి సోగ్గాడు

1983 - కురుక్షేత్రంలో సీత

1980 - చుట్టాలున్నారు జాగ్రత్త

1980 - తాతయ్య ప్రేమలీలలు

1979 - లక్ష్మి

1978 - డూడూ బసవన్న

1976 - ఆరాధన

1975 - తోట రాముడు

1974 - నీడలేని ఆడది

1974 - మనుషుల్లో దేవుడు

1971 - మట్టిలో మాణిక్యం

1970 - అమ్మకోసం

1965 - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ

పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా (దర్శకుడు) - మట్టిలో మాణిక్యం (1972)